బుద్ధవచనంలో “కుశల”: ఒక అవగాహన

బుద్ధవచనంలో “కుశల”: ఒక అవగాహన

నైతికత మానవ జీవితానికి పునాది వంటిదని బుద్ధుడు భావించాడు. దుఃఖవిముక్తి కోసం ఆయన సూచించిన అష్టాంగమార్గం నైతిక ఆచరణతోనే మొదలౌతుంది. నైతికతను వివరించే బుద్ధుని ఉపదేశాల్లో తరచూ కనిపించే పదం “కుశల”. [పాలిభాషలో ఇది కుసల. కాని ఈ వ్యాసంలో, తెలుగువారికి పరిచయమైన “కుశల” అనే...
దీపావళి కల్పిత చరిత్ర – 2

దీపావళి కల్పిత చరిత్ర – 2

“నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి” అనే పేరుతో నవతెలంగాణ (13.11.2020) దినపత్రికలో ఒక వ్యాసం అచ్చయింది. దీనిలో, రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు, నరకాసురవధ వంటి పౌరాణిక కథలు వాస్తవంగా జరిగినవి కావని అన్నారు. అలాగే, పురాణాలన్నీ బుద్ధని తరువాత, బౌద్ధాన్ని నాశనం చేసే క్రమంలో...
దీపావళి కల్పిత చరిత్ర – 1

దీపావళి కల్పిత చరిత్ర – 1

“ధమ్మ దీపావళి” పేరుతో ఇటీవల వెలువడిన వీడియోలో, బొర్రా గోవర్ధన్, దీపావళి పండుగ చారిత్రిక నేపధ్యాన్ని వివరించటానికి ప్రయత్నించారు. (వీడియో లింక్: https://www.youtube.com/watch?v=jFZDtmDIMDc&t=870s) దీనిలో, “చరిత్రకు అందిన ఆధారాలను బట్టి …” అంటూ మొదలెట్టిన...
బుద్ధవచనంలో ‘సతి’: ఒక అవగాహన

బుద్ధవచనంలో ‘సతి’: ఒక అవగాహన

[ఇప్పుడు మీరు ఇతర పనుల్లో బిజీగా ఉన్నారా! …… అయితే, ఈ వ్యాసం చదవటానికి ఇది సరైన సమయం కాదు. మీరు విశ్రాంతిగా ప్రశాంతంగా ఉన్న సమయంలో దీన్ని చదవండి. – రచయిత] బౌద్ధగ్రంథాల్లో కొన్ని పదాలను ఒకేఅర్థంలో గాక, వేరువేరు అర్థాల్లో ఉపయోగించటం కనిపిస్తుంది. అటువంటి...
మీకు తలనొప్పి ఉందా? అయితే ఇదిగో మందు!

మీకు తలనొప్పి ఉందా? అయితే ఇదిగో మందు!

[మొదట ఈ వ్యాసం బుద్ధభూమి మాసపత్రిక, 2013 డిసెంబర్ సంచికలో అచ్చయింది. దాన్ని కొన్ని సవరణలతో మళ్ళీ ఇక్కడ అందిస్తున్నాం.] అవును, ఇప్పుడు మీరు చదవబోతున్నది తలనొప్పి గురించే. మీకు తలనొప్పి లేకపోయినా లేదా ఉండి కూడ దాన్ని మీరు గుర్తించకపోయినా, ఇక్కడ చెప్పబోయే విషయాలు మీకు...
బౌద్ధంపై నిరాధారమైన ఆరోపణలు!

బౌద్ధంపై నిరాధారమైన ఆరోపణలు!

ఆంద్రప్రభ దినపత్రికలో (17 ఆగష్టు 2020) “బౌద్ధానికి శృంగభంగం!” అనే శీర్షికతో, వుప్పల నరసింహం అనే రచయిత ఒక వ్యాసం రాశారు. మౌర్య సామ్రాజ్యాన్ని కూలదోసి, అధికారంలోకి వచ్చిన బ్రాహ్మణ పాలకుడు పుష్యమిత్ర శుంగ, బౌద్ధాన్ని క్రూరంగా అణచివేయటంతో బౌద్ధధర్మ పతనం మొదలైందని రచయిత...