శీర్షికలు

తక్షణ కర్తవ్యం: పర్యావరణ పరిరక్షణ

భిక్ఖు బోధి [2019 వైశాఖి వేడుక సందర్భంగా ఐక్యరాజ్యసమితి వేదికపై భంతే భిక్ఖు బోధి చేసిన ప్రసంగ పాఠానికి తెలుగు అనువాదం] YouTube వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి (ఐక్యరాజ్యసమితిలో) శ్రీలంక శాశ్వత ప్రతినిధి రోహన్ పెరెరా, థాయిలాండ్ శాశ్వత ప్రతినిధి, మాననీయ భిక్షుసంఘ...

అధ్యయనం కొరవడిన ఉద్బోధన

2019 మార్చి-మే నెలల మధ్య ఆంధ్రభూమి దినపత్రికలో, వుప్పల నరసింహం అనే రచయిత, బౌద్ధాన్ని విమర్శిస్తూ వరుసగా పదిహేను వ్యాసాలు రాశారు ( వాటిలో కొన్ని వ్యాసాలు ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు ). మరికొన్ని పత్రికల్లో కూడ ఆయన ఇటువంటి వ్యాసాలు రాశారు, ఇంకా రాస్తున్నారు. ఈ వ్యాసాల్లో...

బౌద్ధాన్ని అభినందించేవారు అజ్ఞానులా?

రచన: డి. చంద్రశేఖర్ 2019 మార్చి-మే నెలల మధ్య ఆంధ్రభూమి దినపత్రికలో, వుప్పల నరసింహం అనే రచయిత, బౌద్ధాన్ని విమర్శిస్తూ వరుసగా పదిహేను వ్యాసాలు రాశారు ( వాటిలో కొన్ని వ్యాసాలు ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు) . మరికొన్ని పత్రికల్లో కూడ ఆయన ఇటువంటి వ్యాసాలు రాశారు, ఇంకా...

‘మాయావి’ శ్రమణ గౌతముడు

[ఇది పాలి గ్రంథమైన అంగుత్తరనికాయలో చతుక్కనిపాతలోని 193వ సుత్తానికి సంక్షిప్త తెలుగు అనువాదం. ఈ అనువాదంలో, పాలి సుత్తాల్లో సహజంగా కనిపించే, (నేటి పాఠకులకు విసుగు పుట్టించే!) పునరుక్తిని, కొంతమేర తొలగించటం జరిగింది. అయినా, బుద్ధుని ఉపదేశాలను వాటి నిజమైన స్పూర్తిలో...

మూడు అక్రియావాదాలు – బుద్ధుని క్రియాశీలవాదం

మానవుడు పొందే అనుభవాలు స్థూలంగా మూడురకాలని చెప్పవచ్చు: సుఖకరమైనవి, దుఖకరమైనవి, ఈ రెండూ కాని తటస్థ అనుభవాలు. మానవ చరిత్రను పరిశీలిస్తే, ప్రపంచమంతటా అన్ని కాలాల్లో, ఎటువంటి మినహాయింపు లేకుండా, మనుషులందరూ ఈ మూడురకాల అనుభవాలను ఎదుర్కోవటం కనిపిస్తుంది. అందుకే మానవ జీవితం...

Felicitation to www.Buddhavachanam.com

For the Buddhadhamma to take root in a particular culture it should be transmitted in the vernacular of that culture. The Buddha himself made this point when he rejected a proposal to preserve his teachings in Sanskrit metre and instead instructed his followers to...

భారతదేశం ప్రపంచానికి అందించగల మహోపకారం

[2019 జనవరి 13న హైదరాబాదు మహాబోధి బుద్దవిహారలో మాననీయ భిక్ఖు భోధి ఉపన్యసించారు. ఇంగ్లీషులో సాగిన ఆ ఉపన్యాసం ఆడియో ఆధారంగా డి. చంద్రశేఖర్ చేసిన సంక్షిప్త అనువాదం యిది. బుద్ధవచనం పత్రికకు వారు పంపిన అభినందన పత్రం English Copy కూడ పాఠకులకు అందుబాటులో ఉంది.] ప్రధాన...

మంచి-చెడు గతులు ఎందుకు కలుగుతాయి?

(మజ్ఝిమనికాయ 41) ఒక సమయంలో బుద్ధభగవానుడు కోసలలో పర్యటిస్తూ పెద్ద భిక్షుసంఘంతో సాలా అనే పేరుగల బ్రాహ్మణగ్రామాన్ని చేరుకొన్నాడు. సాలా గ్రామంలోని బ్రాహ్మణ గృహపతులు, ''శాక్యపుత్రుడు శ్రమణగౌతముడు పెద్ద భిక్షుసంఘంతో, కోసలలో చారిక చేస్తూ, తమ ఊరికి వచ్చాడని విన్నారు. అప్పుడు...

బుద్ధవచనంతో పొంతనలేని ‘అష్టాంగమార్గం’!

“ఒకే ఒక్కదారి (అష్టాంగమార్గం)” అనే పేరుతో బొర్రా గోవర్ధన్ రాసిన పుస్తకం 2018 సెప్టెంబరులో వెలువడింది. ఇది లతారాజా ఫౌండేషన్, హైదరాబాద్ వారి ప్రచురణ. 168 పేజీల ఈ పుస్తకం ధర 150 రూపాయలు. ఈ పుస్తకంలో, బుద్ధుడు బోధించిన అష్టాంగమార్గాన్ని సులభ శైలిలో వివరించటానికి...

సమ్యక్ దృష్టి : సమ్మా దిట్ఠి

[The Ancient Path of The Buddha అనే పుస్తకంలోని 7వ అధ్యాయం నుండి ఎంపికచేసిన పాఠం ఇది.] అష్టాంగమార్గంలోని మొదటి అంగం సమ్యక్ దృష్టి లేక సరైన అవగాహన. అంటే వస్తువులను యధాతధంగా, ఉన్న వాటిని ఉన్నట్లు అర్ధం చేసుకోవడం, చూడడం. సరైన అవగాహన, సమ్యక్ దృష్టి  అంటే మామూలు జనం అర్థం...

యథాభూతజ్ఞానం

బౌద్ధం మీద ఎంతో రాశాను, ఎంతో కూశాను కానీ “లోపలకు” చేరలేకపోయాను. బోధి అవబోధ, ఆలోకనం, అవలోకనం జరగలేదు. కొంతమంది ఉన్నారు. వారికి బోధి అవబోధమైంది, ఆలోకనం అయింది. వారు తమ పేర్ల చివర “బోధి” అని పెట్టుకుంటున్నారు. అంతటి “బోధి” పొందిన వారికి అభివాదాలు తెలియజేస్తున్నాను. వారు...

బురద అంటని తామరపూవు

(సంయుక్తనికాయ 22:94) భిక్షువులారా, నేను లోకంతో వివాదపడటం లేదు. లోకమే నాతో వివాదపడుతుంది.  ధర్మవాది యీ లోకంలో ఎవరితోనూ వివాదపడడు.  భిక్షువులారా, లోకంలో పండితులు ఏది లేదని అంగీకరిస్తున్నారో, నేను కూడా అది లేదని చెబుతున్నాను. వారు ఏది ఉందని అంగీకరిస్తున్నారో, నేను కూడా...