శీర్షికలు

ఉద్వేగ ప్రవాహాలు

రచన: ఠానిస్సరో భిక్ఖు [2018లో వెలువడిన First Things First అనే సంకలనంలో గల The Streams of Emotion అనే వ్యాసానికి ఇది సరళ తెలుగు అనువాదం. ఇది బుద్ధుని బోధనలతో తగిన పరిచయం కలిగిన పాఠకులను ఉద్దేశించి రాసిన వ్యాసం అయినా, జీవితపు మౌలిక సమస్యల పరిష్కారం పట్ల గాఢమైన ఆసక్తి...

బుద్ధుని బోధనలు: మానవ విలువలు

రచన: డి. చంద్రశేఖర్         “బుద్ధుని బోధనలు: మానవ విలువలు” అనే విషయాన్ని లోతుగా పరిశీలించే ముందు, ‘మానవ విలువలు’ అనే మాటలకు సరైన నిర్వచనం చెప్పుకోవటం అవసరం. సాధారణంగా, మానవ విలువలు అంటే “ప్రత్యేకంగా మనిషి జీవితానికి సంబంధించిన విలువలు” అని నిర్వచిస్తారు. మరింత...

కాలాములకు బుద్ధుని ఉపదేశం

రచన: మైఖేల్ కారిథెర్స్ [మైఖేల్ కారిథెర్స్ 1978లో, "The Forest Monks of Sri Lanka: Anthropological and Historical Study" అనే అంశంపై చేసిన పరిశోధనకుగాను ఆక్సఫర్డ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. Oxford University వారు ప్రచురించిన Past Masters series లో భాగంగా,...

పరిపూర్ణ మానవతకు మార్గం!

ధర్మం అనే పదం చాల విలువైంది, దీని గురించి విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ధర్మం సర్వోన్నతమైంది అనే భావం చాలమందిలో ఉంది. ధర్మం గొప్పది, అత్యున్నతమైంది, అత్యంత విలువైందని అనుకోకపోతే, దాని గురించి ఇంత విస్తృతమైన చర్చ జరగదు.

స్వేచ్ఛాలోచన: భిన్నాభిప్రాయాలు

రచన: వల్పోల రాహుల [శ్రీలంకకు చెందిన బౌద్ధభిక్షువు మాననీయ వల్పోల రాహుల, 1933-34 మధ్య, సింహళ భాషలో కొన్ని వ్యాసాలు రాశారు. మొదట వాటిని కరపత్రాలుగా ప్రచురించి ఉచితంగా పంచారు. దాదాపు అరవై సంవత్సరాల తరువాత, 1992లో, అవి “సత్యోదయ” అనే పేరుతో ఒక సంకలనంగా వెలువడ్డాయి. మరో...

బౌద్ధసాహిత్యంలో మారుని పాత్ర

బౌద్ధగ్రంథాల్లో “మార” అనే పేరుతో ఒక పాత్ర కనిపిస్తుంది. ఈ మారుని ప్రస్తావన పాలి నికాయాల్లో విడివిడిగా చాలచోట్ల ఉంది. అయితే, సంయుత్త నికాయలోని మారసంయుత్త, భిక్ఖునిసంయుత్త అనే అధ్యాయాలు, ప్రత్యేకంగా మారుని గురించి వివరించాయి. నికాయాల్లో మారుని ప్రస్తావన గల సుత్తాలను...

బుద్ధవచనంలో “కుశల”: ఒక అవగాహన

నైతికత మానవ జీవితానికి పునాది వంటిదని బుద్ధుడు భావించాడు. దుఃఖవిముక్తి కోసం ఆయన సూచించిన అష్టాంగమార్గం నైతిక ఆచరణతోనే మొదలౌతుంది. నైతికతను వివరించే బుద్ధుని ఉపదేశాల్లో తరచూ కనిపించే పదం “కుశల”. [పాలిభాషలో ఇది కుసల. కాని ఈ వ్యాసంలో, తెలుగువారికి పరిచయమైన “కుశల” అనే...

దీపావళి కల్పిత చరిత్ర – 2

“నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి” అనే పేరుతో నవతెలంగాణ (13.11.2020) దినపత్రికలో ఒక వ్యాసం అచ్చయింది. దీనిలో, రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు, నరకాసురవధ వంటి పౌరాణిక కథలు వాస్తవంగా జరిగినవి కావని అన్నారు. అలాగే, పురాణాలన్నీ బుద్ధని తరువాత, బౌద్ధాన్ని నాశనం చేసే క్రమంలో...

దీపావళి కల్పిత చరిత్ర – 1

“ధమ్మ దీపావళి” పేరుతో ఇటీవల వెలువడిన వీడియోలో, బొర్రా గోవర్ధన్, దీపావళి పండుగ చారిత్రిక నేపధ్యాన్ని వివరించటానికి ప్రయత్నించారు. (వీడియో లింక్: https://www.youtube.com/watch?v=jFZDtmDIMDc&t=870s) దీనిలో, “చరిత్రకు అందిన ఆధారాలను బట్టి ...” అంటూ మొదలెట్టిన వక్త,...

బుద్ధవచనంలో ‘సతి’: ఒక అవగాహన

[ఇప్పుడు మీరు ఇతర పనుల్లో బిజీగా ఉన్నారా! ...... అయితే, ఈ వ్యాసం చదవటానికి ఇది సరైన సమయం కాదు. మీరు విశ్రాంతిగా ప్రశాంతంగా ఉన్న సమయంలో దీన్ని చదవండి. – రచయిత] బౌద్ధగ్రంథాల్లో కొన్ని పదాలను ఒకేఅర్థంలో గాక, వేరువేరు అర్థాల్లో ఉపయోగించటం కనిపిస్తుంది. అటువంటి వాటిలో ఒకటి...

మీకు తలనొప్పి ఉందా? అయితే ఇదిగో మందు!

[మొదట ఈ వ్యాసం బుద్ధభూమి మాసపత్రిక, 2013 డిసెంబర్ సంచికలో అచ్చయింది. దాన్ని కొన్ని సవరణలతో మళ్ళీ ఇక్కడ అందిస్తున్నాం.] అవును, ఇప్పుడు మీరు చదవబోతున్నది తలనొప్పి గురించే. మీకు తలనొప్పి లేకపోయినా లేదా ఉండి కూడ దాన్ని మీరు గుర్తించకపోయినా, ఇక్కడ చెప్పబోయే విషయాలు మీకు...

బౌద్ధంపై నిరాధారమైన ఆరోపణలు!

ఆంద్రప్రభ దినపత్రికలో (17 ఆగష్టు 2020) “బౌద్ధానికి శృంగభంగం!” అనే శీర్షికతో, వుప్పల నరసింహం అనే రచయిత ఒక వ్యాసం రాశారు. మౌర్య సామ్రాజ్యాన్ని కూలదోసి, అధికారంలోకి వచ్చిన బ్రాహ్మణ పాలకుడు పుష్యమిత్ర శుంగ, బౌద్ధాన్ని క్రూరంగా అణచివేయటంతో బౌద్ధధర్మ పతనం మొదలైందని రచయిత...