పదకోశం

బుద్ధుని బోధనల్లో కొన్ని పదాలు చాల కీలక పాత్ర పోషిస్తాయి. బుద్ధుని ధర్మాన్ని సరైన స్ఫూర్తిలో గ్రహించాలంటే, యీ పదాలకు ఉద్దేశించిన నిర్దుష్టమైన అర్థాలను తెలుసుకోవటం అవసరం. బౌద్ధ సాహిత్యంలో తరచూ ఎదురయ్యే కొన్ని కీలక పదాల అర్థాలను కింద వివరించటం జరిగింది. బుద్ధవచనాన్ని అధ్యయనం చేసే క్రమంలో, పాఠకులు కొన్ని పాలి పదాలను లేక వాటి తెలుగు రూపాలను నేరుగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం మంచిది.

 

  1. బుద్ధవచనం
  2. ధమ్మ – ధర్మ – ధర్మము
  3. దుక్ఖ – దుఃఖ – దుఃఖము