ధమ్మ – ధర్మ – ధర్మము

ధమ్మ లేక ధర్మ అనే పదాన్ని బౌద్ధగ్రంథాలు రకరకాల అర్థాల్లో ఉపయోగించాయి. వాటిలో ముఖ్యమైనవి యివి: 1. ప్రకృతి 2. ప్రకృతిని, జీవితాన్ని నడిపే నియమాలు లేక సూత్రాలు 3. ఈ నియమాలను వివరించే బోధనలు 4. ప్రకృతి నియమాలను అనుసరించి చెయ్యవలసిన కర్తవ్యం లేక నెరవేర్చవలసిన బాధ్యత 5. ఆ బాధ్యతను నెరవేర్చటం వలన కలిగే ఫలితం 6. సాధారణ అర్థంలో వస్తువు లేక అంశము.

⇐పదకోశం